Header Banner

శ్రీవారి లడ్డూ పేరుతో వ్యాపారం! పలు సంస్థలకు నోటీసులు జారీ చేసిన టీటీడీ!

  Sat Jun 07, 2025 09:29        Others

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం పేరును అనధికారికంగా వాడుతున్న సంస్థలపై చట్టపరమైన చర్యలు ప్రారంభించింది. కోట్లాది మంది భక్తులు పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదానికి 2009 సెప్టెంబరులో జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) హక్కులు చెన్నైలోని GI రిజిస్ట్రీ ద్వారా లభించాయి. అంతకుముందు 1999లో GI ఆఫ్ గూడ్స్ చట్టం ప్రకారం టీటీడీ ఈ హక్కులను పొందింది. అయినప్పటికీ, కొన్ని స్వీట్ షాపులు, ఆన్‌లైన్ సంస్థలు ఈ లడ్డూ పేరు ఉపయోగించి తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు టీటీడీ గుర్తించింది. దీంతో, ఢిల్లీలోని సహదేవ్ లా చాంబర్స్ ద్వారా “పుష్ మై కార్ట్, ట్రాన్సాక్ట్ ఫుడ్స్ లిమిటెడ్, ఇండియా స్వీట్ హౌస్” వంటి ఐదు-ఆరు సంస్థలకు మే 31న నోటీసులు పంపించింది.

 

ఇది కూడా చదవండి: అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!

 

ఈ నోటీసులపై "పుష్ మై కార్ట్" సంస్థ వెంటనే స్పందించి తమ ఉత్పత్తుల జాబితా నుంచి "శ్రీవారి లడ్డూ ప్రసాదం" పేరును తొలగించింది. ఇతర సంస్థలు కూడా అదే విధంగా స్పందిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో శ్యామలరావు మాట్లాడుతూ, "శ్రీవారి లడ్డూ కేవలం ఓ స్వీట్ కాదు, అది కోటి భక్తుల విశ్వాసానికి ప్రతీక. ఆ పేరును ఎవరు తప్పుడు ప్రయోజనాల కోసం వాడితే, వారిపై తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం" అని హెచ్చరించారు. భక్తుల మనోభావాలను కాపాడుతూ, లడ్డూ పవిత్రతను నిలబెట్టేందుకు టీటీడీ పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!

 

తల్లికి వందనం పై బిగ్ అప్డేట్.. వీళ్ళకు మాత్రమే..! అర్హతలు, డాక్యుమెంట్లు ఇవే!

 

ఏపీ మద్యం కేసు.. కీలక విచారణ వాయిదా! ఈ ప్రతిష్ఠాత్మక కేసులో...

 

వైసీపీకి షాక్.. పోలీసు కస్టడీకి వైసీపీ నేత, మాజీ మంత్రి! జైలులోనే వైద్య పరీక్షలు..

 

గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!

 

ఆర్బీఐ గుడ్ న్యూస్! వడ్డీ రేట్లు భారీగా తగ్గింపు! ఎంతంటే?

 

నేడు జమ్మూకు ప్రధాని మోదీ.. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి ప్రారంభం!

 

తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్! ఈరోజు నుండి దర్శనం టోకెన్లు అలా...!

 

వైద్యానికి స్పందిస్తున్న మాగంటి! 48 గంటల పాటు అబ్జర్వేషన్!

 

బిగ్ అప్డేట్.. ఈ విషయం తెలియకుండా అస్సలు ఫ్లైట్ ఎక్కొద్దు.. లేదంటే మీ పని అంతే.!

 

రైతులకి గుడ్ న్యూస్.. పంటకి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం! దరఖాస్తు ఇలా..

 

వైసీపీ నేత మాజీ మంత్రి మూడ్రోజుల పోలీసు కస్టడీ! పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో..

 

తిరుమలలో ఆర్టీసీ డ్రైవర్ పై కానిస్టేబుల్ దాడి! వీడియో వైరల్!

 

ఏపీ కాలేజీల్లో విద్యార్థుల అటెండెన్స్‌పై హైకోర్టు సంచలన తీర్పు.. కీలక ఆదేశాలు జారీ!

 

జగనన్నా.. మాకు దిక్కెవరన్నా.. నెల్లూరులో ఫ్లెక్సీల కలకలం! వారంతా పార్టీకి గుడ్ బై..

 

కాకాణిపై కేసుల వర్షం! నేడు బెయిల్, కస్టడీపై కీలక నిర్ణయం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్! అంబటి రాంబాబుపై కేసు నమోదు!

 

 ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!

 

వైసీపీ సీనియర్ నేతకు తీవ్ర అస్వస్థత! హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు!

 

ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #Andhrapravasi #TirumalaLaddu #SriVariLaddu #GeographicalIndication #GIProtection #TTDAction #LegalNotice #SacredPrasadam #StopMisuse #ProtectTradition #DevotionalPrasadam